బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో పితృవియోగంతో దుఃఖంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

కేటీఆర్ వెంట మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారు.

ఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.

బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply