మాలపాటిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి మగ్గు పోయడం
లింగంపేట మండలం మాలపాటి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం మగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోకుల్ సాయిరాం యాదవ్, మాలపాటి గ్రామ సర్పంచ్ అశ్విని రాజు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు దూరిశెట్టి అశోక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ లావణ్య, ఉప సర్పంచ్ కొమ్ముల సాయిలు, మాజీ ఎంపీటీసీ కంపె రాజయ్య పాల్గొన్నారు.
అలాగే వార్డు మెంబర్లు శ్రీశైలం, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కామ సాయిలు, కంపె మలయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.