బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న స్థానిక భక్తులు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం టీపీఎస్ కాలనీలో శ్రీ బాలా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం స్థానిక భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
నవరాత్రి ఉత్సవాలతో నాగారం టీపీఎస్ కాలనీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. శ్రీ బాలా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.
ఒక A4 షీట్ ముందు, వెనుక వైపులా కథనాన్ని చదవండి లేదా PDF / JPG / PNGగా సేవ్ చేయండి.
డిజిటల్ వార్తా పత్రికనాగారం టీపీఎస్ కాలనీలో ఘనంగా దేవి నవరాత్రుల ఉత్సవాలు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం టీపీఎస్ కాలనీలో శ్రీ బాలా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.