సీతాయిపల్లి హనుమాన్ దేవాలయానికి స్టీల్ సామగ్రి వితరణ
గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయానికి సర్పంచ్ పఠాన్ అంజాద్ ఖాన్ స్టీల్ సామగ్రిని వితరణ చేశారు.
ఈ సందర్భంగా దేవాలయానికి 201 స్టీల్ ప్లేట్లు, 100 స్టీల్ గ్లాసులు, రెండు స్టీల్ జాలీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సింగసాని పండరి, గ్రామ పెద్దలు రావుల సంగయ్య, చంచల బాలయ్య, దుంపల సుబ్బయ్యతో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.