హాజీపూర్ తాండలో ముగిసిన ఐదు మంగళవారాల గిరిజన ఉపవాస దీక్షలు
ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాలో గిరిజన మహిళలు చేపట్టిన ఐదు మంగళవారాల ఉపవాస దీక్షలు ముగిశాయి. ప్రత్యేక పూజలు, సంప్రదాయ నృత్యాలు నిర్వహించారు.
ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాలో గిరిజన మహిళలు చేపట్టిన ఐదు మంగళవారాల ఉపవాస దీక్షలు ముగిశాయి. ప్రత్యేక పూజలు, సంప్రదాయ నృత్యాలు నిర్వహించారు.
ఎల్లారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ గిరిజన నాయకుల సమావేశంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గాంధారి మండలం ముదేలి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 3వ వార్డులో కౌన్సిలర్ కౌసర్ ఉన్నిస్సా బేగం ఆధ్వర్యంలో హియరింగ్ నిర్వహించారు. కమిషనర్ జగ్జీవన్ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో గణేష్ మండపాలకు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ గుప్తా యాంప్లిఫైయర్ సౌండ్ సిస్టంలను అందజేశారు. ఎన్నికల హామీల అమలుపై వివరాలు.
ఎల్లారెడ్డి ఆర్యవైశ్య సంఘంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ గుప్త ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వినాయక చవితి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పూజలు నిర్వహించారు.
ఎల్లారెడ్డి గాంధీ చౌక్ డైలీ మార్కెట్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమర ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని కామారెడ్డిలో నిరాహార దీక్ష చేస్తున్న కొంగల వెంకన్నకు ఎల్లారెడ్డి…
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య మహాసభ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమానికి ఎల్లారెడ్డి వైశ్య ప్రముఖులు తరలివెళ్లారు.