భాష / भाषा / Language:

ట్యాగ్: కామారెడ్డి జిల్లా కలెక్టర్

మీసాన్‌పల్లి గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ యెల్లారెడ్డి మండలం మీసాన్‌పల్లి గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ చెరువు, రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని పరిశీలించారు.