భాష / भाषा / Language:

ట్యాగ్: కామారెడ్డి

KGBV హాస్టల్‌లో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం | ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి KGBV హాస్టల్‌లో 41వ నేత్రదాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులకు నేత్రదానం ప్రాముఖ్యత, ప్రయోజనాలు, అపోహలు, నేత్ర ఆరోగ్యంపై వైద్య సిబ్బంది అవగాహన…

ఎల్లారెడ్డి 6వ వార్డులో ప్రత్యేక గ్రామసభ.. ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డులో ఆగస్టు 27న ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, పేర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, అభ్యంతరాలపై…

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 9 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. మధ్యప్రదేశ్ వ్యక్తి అరెస్ట్

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్, రైల్వే టాస్క్‌ఫోర్స్ సంయుక్త తనిఖీల్లో 9 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కిషన్ పటేల్‌ను…

డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’.. 2007 నుంచి రక్తదాన సేవలు

కామారెడ్డి డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’ లభించింది. 2007 నుంచి రక్తదాన సేవలు కొనసాగిస్తూ 25 వేలకుపైగా యూనిట్ల రక్త సేకరణలో కీలక…

మాచారెడ్డి పీఏసీఎస్‌ చైర్మన్‌గా మాలోత్ నౌసిలాల్ నాయక్.. 27న ప్రమాణ స్వీకారం

మాచారెడ్డి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా మాలోత్ నౌసిలాల్ నాయక్ నియమితులయ్యారు. ఆగస్టు 27న ఉదయం 10:30 గంటలకు బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ప్రమాణ స్వీకార…

బీబీపేట్ పెద్ద చెరువుకు జలకళ.. 11 అడుగులకు చేరిన నీటిమట్టం

బీబీపేట్ పెద్ద చెరువులో నీటిమట్టం 11 అడుగులకు చేరింది. మరో నాలుగు అడుగులు నీరు చేరితే చెరువు పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో రైతుల్లో…

తిప్పారం పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం పాఠశాలలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.

కేంద్రం మెచ్చిన టీచరమ్మ.. కామారెడ్డి భవానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆమె…

కామారెడ్డి జిల్లా తొలి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి

కామారెడ్డి జిల్లా మొట్టమొదటి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ బంద్.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.