ట్యాగ్: కొత్తగూడ

కొత్తగూడ మండలంలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

కొత్తగూడ మండలంలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

కొత్తగూడ మండలం గాదెవాగు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కొత్తగూడ ఇన్‌చార్జ్ FROగా ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ

కొత్తగూడ ఇన్‌చార్జ్ FROగా ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ప్రసాదరావు ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. గూడూరు FROగా కొనసాగుతున్న ఆయనకు కొత్తగూడ అదనపు బాధ్యతలు అప్పగించారు.