మహబూబాబాద్, అక్టోబర్ 9 (పవార్ వార్త): మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు వెళ్లే మార్గంలో గాదెవాగు సమీపంలో ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది.

ఈ ప్రమాదంలో కొత్త బిక్షపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఆయన వరంగల్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నప్పటికీ, పూర్తి వివరాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply