గార్ల
ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి: వంగూరి వెంకటేశ్వర్లు
గార్లలో ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
గార్లలో ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
వెల్లుట్ల పేటలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జలసిరుల గ్రామసభ నిర్వహించారు. నీటి సంరక్షణ, ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించారు.
బీబీపేట మండలం చందుపట్ల గ్రామసభలో దెబ్బతిన్న బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.