కీసర పరిధిలో 149 సీసీ కెమెరాల ప్రారంభం.. ‘నేను సైతం 2.0’తో భద్రతకు మరింత బలం

కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో 149 సీసీ కెమెరాలు ప్రారంభించారు. ‘నేను సైతం 2.0–మీ రక్షణ’ కార్యక్రమంలో భాగంగా నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం CCTV నెట్‌వర్క్‌ను విస్తరించారు.

Read More