కామారెడ్డి
కామారెడ్డిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన షబ్బీర్ అలీ
కామారెడ్డి పట్టణంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించి సానుభూతి తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఖమ్మంకు చెందిన పొదిల రవికుమార్ తండ్రి దేవేంద్రనాథ్ మృతికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులర్పించి, రవికుమార్‌ను పరామర్శించారు.