ట్యాగ్: పాఠశాల

సోమిర్యాఘడ్ తండాలో అభివృద్ధి పనుల పరిశీలన | ఎల్లారెడ్డి

సోమిర్యాఘడ్ తండాలో అభివృద్ధి పనుల పరిశీలన | ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మండలం సోమారెడ్డి తండాలో ఎంపీడీవో తహెరా బేగం అభివృద్ధి పనులను పరిశీలించారు. హార్వెస్టింగ్ పాండ్, మ్యాజిక్ సోక్‌పిట్లు, అంగన్‌వాడీ, పాఠశాలను సందర్శించారు.

రాజంపేట మండలం గుండారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బెంచీలు అందజేస్తున్న కార్యక్రమం

రాజంపేట గుండారం పాఠశాలలో విద్యార్థులకు బెంచీల పంపిణీ

రాజంపేట మండలం గుండారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం బెంచీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

గండిపేట్ పాఠశాలలో అంతర్జాతీయ బధిరుల దినోత్సవం

గండిపేట్ పాఠశాలలో అంతర్జాతీయ బధిరుల దినోత్సవం

గండిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బధిరుల దినోత్సవం. దివ్యాంగుల విద్య, ఉపకార వేతనాలు, ఉపాధి పథకాలపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు.

గాంధారి గౌరారం కలాన్ పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ

గాంధారి గౌరారం కలాన్ పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ

గాంధారి మండలం గౌరారం కలాన్ జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ సువర్ణ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.