ట్యాగ్: రహదారి అభివృద్ధి

కాప్రాలో రూ.2.50 కోట్లతో సీసీ రోడ్లు ప్రారంభం

కాప్రాలో రూ.2.50 కోట్లతో సీసీ రోడ్లు ప్రారంభం

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్‌లో రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

రూ.20 కోట్లతో తాడ్వాయి–లింగంపల్లి రెండు వరుసల రహదారి పనులకు శ్రీకారం

రూ.20 కోట్లతో తాడ్వాయి–లింగంపల్లి రెండు వరుసల రహదారి పనులకు శ్రీకారం

రూ.20 కోట్ల నిధులతో తాడ్వాయి–లింగంపల్లి రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

దమ్మాయిగూడ–నాగారం రోడ్డు పనులు ప్రారంభం.. ప్రజల ఐక్యత, సమిష్టి పోరాట ఫలితం

దమ్మాయిగూడ–నాగారం రోడ్డు పనులు ప్రారంభం.. ప్రజల ఐక్యత, సమిష్టి పోరాట ఫలితం

దమ్మాయిగూడ–నాగారం ప్రధాన రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ప్రజల ఐక్యత, సమిష్టి పోరాటంతో రోడ్డు సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని నాయకులు తెలిపారు.