రాంపల్లి
రాంపల్లిలో చెత్త కుప్పలు.. పారిశుధ్యంపై స్థానికుల ఆందోళన
రాంపల్లి గ్రామంలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా చెత్త తరలింపు నిలిచిందని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపించారు.
రాంపల్లి గ్రామంలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా చెత్త తరలింపు నిలిచిందని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపించారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో అసహజ మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జేఏసీ పోలీసులకు వినతి.
బంజారాహిల్స్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమైన కల్వకుంట్ల కవిత.. రాంకీకి చెత్త సేకరణ కాంట్రాక్టు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.