కీసరలో పెట్రోల్ బంకుల్లో ఉచిత సౌకర్యాలు కల్పించాలి.. కలెక్టర్‌కు వినతి
కీసర మండలంలోని పెట్రోల్ బంకుల్లో ఉచిత గాలి, తాగునీరు, ప్రథమ చికిత్స, మరుగుదొడ్డి వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు