బీబీపేట మార్కెట్ స్థలాన్ని కాపాడాలి.. హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలి | కామారెడ్డి
బీబీపేట మార్కెట్ స్థలాన్ని కాపాడాలని మార్కెట్ చైర్మన్ కొరివి నర్సింలు కోరారు. రైతులు, వ్యాపారుల ప్రయోజనాల కోసం బీబీపేట మార్కెట్‌ను హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.