భాష / भाषा / Language:

ట్యాగ్: వరంగల్‌

కాజీపేటలో రూ.1.38 కోట్ల పాత కరెన్సీ పట్టివేత.. 8 మంది అరెస్ట్‌

వరంగల్‌ కాజీపేటలో వాహనాల తనిఖీల్లో రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లు స్వాధీనం. ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.