వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ నేతల నివాళులు
జవహర్‌నగర్‌లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.