భాష / भाषा / Language:

ట్యాగ్: శ్రీనివాస్

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, ఇద్దరు పిల్లలపై దాడి ఘటన – ముచ్చ బొల్లారంలో దర్యాప్తు చేస్తున్న అల్వాల్ పోలీసులు

అల్వాల్‌లో శ్రీనివాస్ హత్య.. భార్య, ఇద్దరు పిల్లలు అదుపులో

అల్వాల్‌లోని మచ్చ బొల్లారంలో శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. భార్య రమాదేవి, కుమారుడు నిఖిల్, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థి శ్రీనివాస్‌కు రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపిక

కామారెడ్డిలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి ఖో ఖో పోటీల్లో ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థి ఎం. శ్రీనివాస్ అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు.

సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక

సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎస్సై శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఇన్‌స్పెక్టర్ శ్రీకర్‌బాబు ఎన్నికయ్యారు.