NH-161పై తృటిలో తప్పిన ప్రమాదం.. లారీ ఫ్రంట్ టైర్లు విడిపోయి
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని NH-161పై లారీ ముందు రెండు టైర్లు విడిపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం లేకపోయినా ట్రాఫిక్‌కు కొంత అంతరాయం ఏర్పడింది.
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని NH-161పై లారీ ముందు రెండు టైర్లు విడిపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం లేకపోయినా ట్రాఫిక్‌కు కొంత అంతరాయం ఏర్పడింది.
నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవంలో లడ్డూ వేలం జరిగింది. మొదటి లడ్డూ రూ.3,44,444కు, రెండో లడ్డూ రూ.2,75,000కు విక్రయం.
నారాయణఖేడ్‌లో వినాయక నిమజ్జనాల నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. అంబులెన్స్ చిక్కుకోవడంతో స్థానికులు ఆందోళన. పోలీసులు, బజరంగ్‌దళ్ ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఫేక్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోయిన బాధితుడు అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీగా నియమితులైన పట్లోల శేఖర్ రెడ్డికి నారాయణఖేడ్‌లోని వారి నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పూజల్లో పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద ఎనిమిదో రోజు గరక పూజను ఘనంగా నిర్వహించారు. సుమారు 50 మంది మహిళలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడు పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సంగారెడ్డిలో గణేష్ ఉత్సవాల సందర్భంగా జగ్గారెడ్డి ఇంటికి వచ్చిన యువజన సంఘాలు, వినాయక మండపాల నిర్వాహకులకు ఆయన చందాలు రాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో…