RTI Act 2005: 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సిందేనా? Section 6(3), 7(6) పూర్తి వివరాలు | పవార్ వార్త

RTI వజ్రాయుధం | పవార్ వార్త పవార్ వార్త ప్రత్యేక పరిశోధనాత్మక కథనం RTI ACT • 2005 RTI వజ్రాయుధం..అధికారుల చేతుల్లో ఎందుకు మొద్దుబారుతోంది? ప్రజలు అడిగితే సమాధానం ఇవ్వాల్సిందే! కానీ తెలంగాణలో కొన్ని శాఖల్లో సమాచార హక్కుకు ‘తేదీలు.. బదిలీలు.. ఫీజుల’ పేరుతో తాళాలు? 30 రోజులుSection 6(3) Section 7(6)ప్రజల హక్కు 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సిన చట్టం.. 2 నెలల తర్వాత బదిలీ ఎందుకు? గడువు దాటితే ఉచితంగా ఇవ్వాల్సిన సమాచారం…

Read More