అల్వాల్
అల్వాల్‌లో శ్రీనివాస్ హత్య.. భార్య, ఇద్దరు పిల్లలు అదుపులో
అల్వాల్‌లోని మచ్చ బొల్లారంలో శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. భార్య రమాదేవి, కుమారుడు నిఖిల్, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అల్వాల్‌లోని మచ్చ బొల్లారంలో శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. భార్య రమాదేవి, కుమారుడు నిఖిల్, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొరుపోలు గ్రామ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఇనుప రాడ్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.