ఉప్పల్ భగాయత్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీమాజ్జో కాఫీ షాప్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కాఫీ షాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సురేష్, కల్యాణి యజమాన్యానికి పరమేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పూజల వేదవతి, పూజల పవన్, మోహన్, తుమ్మల దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.