సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ శిక్షణ: మీసాన్‌పల్లిలో నిర్వహణ
యెల్లారెడ్డి: యెల్లారెడ్డి, నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ (Village Gram Panchayat Planning) ప్రణాళిక తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ తహెరా బేగం తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10:00 గంటలకు మీసాన్‌పల్లి గ్రామంలోని రైతు వేదికలో జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.