లోకల్ వార్తా
సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ శిక్షణ
యెల్లారెడ్డి, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ తయారీపై శిక్షణ. అక్టోబర్ 2లోగా గ్రామసభలు నిర్వహించాలని సూచన.
యెల్లారెడ్డి, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ తయారీపై శిక్షణ. అక్టోబర్ 2లోగా గ్రామసభలు నిర్వహించాలని సూచన.
యెల్లారెడ్డి, నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ ప్రణాళిక తయారీపై శిక్షణ. మీసాన్‌పల్లి రైతు వేదికలో నిర్వహణ.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ యెల్లారెడ్డి మండలం మీసాన్‌పల్లి గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ చెరువు, రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని పరిశీలించారు.