వినాయక చవితి శుభాకాంక్షలు

విఘ్నాలను తొలగించి.. విజయాలకు మార్గం చూపించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో నిండాలని ఆకాంక్షిస్తున్నాం.

జ్ఞానం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ప్రతి కుటుంబంలో వెల్లివిరియాలని.. ప్రతి అడుగులో విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాం.

మన సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ..

ప్రజల కోసం.. ప్రజల గొంతుకగా..
నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకువచ్చే

Pawar Vartha కుటుంబం తరఫున

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. 🙏🌺

శ్రీ విఘ్నేశ్వరుని కృపతో
ప్రతి ఇంటా ఆనందం..
ప్రతి మనసులో ఆశ..
ప్రతి జీవితంలో విజయం కలగాలి.

PAWAR VARTHA
News Behind the Truth

“మంచి వార్త.. మెరుగైన సమాజం కోసం”

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply