ఎల్లారెడ్డిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం
ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ సిద్ది శ్రీధర్ గుప్తా, కోశాధికారి సాయినాథ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఓర విట్టల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సిద్ధి చక్రధర్, ముప్పిడి భైరవ ప్రసాద్, డాక్టర్ మారుతి రావు, పార్థసారథి, నాగేశ్వరరావు, రాచకొండ హరిబాబు, రాచకొండ సందీప్, కాపర్తి శ్రీధర్, తోట విద్యాసాగర్, కాపర్తి శివ, ఓర వీరేశం గుప్తా మొదలగువారు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.