పోచారం గ్రామంలో ఆరుగురికి రోల్‌బ్యాక్ పెన్షన్లు పంపిణీ
పోచారం, కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ ఆధ్వర్యంలో రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో పెన్షన్ పొంది, కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన ఆరుగురు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కు రజిత, పంచాయతీ కార్యదర్శి పద్మ, వార్డు సభ్యులు నీరడి రవికుమార్, గైని సుధాకర్, దండెం సాయిలు, వాయు కుమార్, వరలక్ష్మి, తాడేం మమత, పోస్టాఫీస్ అధికారి శంకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.