అచ్చంపేట్‌లో మూడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
అచ్చంపేట్ పీఏసీఎస్ పరిధిలోని అచ్చంపేట్, ఆరేడు, గొర్గల్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాలను సంఘ అధ్యక్షులు కే. నర్సింహారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, గ్రామాల డైరెక్టర్లు, నాయకులు, సంఘ సెక్రటరీ సంగమేశ్వర్ గౌడ్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.