దమ్మాయిగూడలో వినాయకుని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్
దమ్మాయిగూడలోని వినాయకుని మండపాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.
దమ్మాయిగూడలోని వినాయకుని మండపాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సందేశంపై కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్…
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు వెళ్తూ మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు.
చెంగిచెర్ల డివిజన్ జయప్రద కాలనీలో నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీధి సూచిక బోర్డులను మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కమిటీ…
సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో వోల్వో కారు డివైడర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి మృతి చెందగా పోలీసులు దర్యాప్తు…
వరంగల్ కాజీపేటలో వాహనాల తనిఖీల్లో రూ.1,38,50,000 విలువైన రద్దు చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లు స్వాధీనం. ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. జనగామ జిల్లాకు చెందిన మస్తాన్, ఎల్లమ్మ, ఓంకార గాయాలపాలయ్యారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఆహారం తిన్న తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా, ఫుడ్ సేఫ్టీపై…
జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో పాటు ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. గతంలో రైతులు ఎడమ కాలువ గేట్లు స్వయంగా ఎత్తిన నేపథ్యంలో…
ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగినిపై ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.