కోస్గి సభకు వెళ్తూ తోల్కట్టలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన కల్వకుంట్ల కవిత
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు వెళ్తున్న పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మార్గమధ్యలో మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామంలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు.
కోస్గిలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు వెళ్తున్న సందర్భంగా తోల్కట్ట గ్రామంలో ఈ కార్యక్రమం జరిగినట్లు సమాచారం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.