బిబిపేట్‌లో 5 ఎకరాల్లో ఈత చెట్ల పెంపకం
ఈ కార్యక్రమంలో బిబిపేట్ సెక్రెటరీ రమేష్, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, వార్డు సభ్యులు ఎండీ ఆసిఫ్, మ్యాదరి మహేష్, మ్యాదరి ఎల్లేష్, ఫీల్డ్ అసిస్టెంట్ గాడి ప్రశాంత్ పాల్గొన్నారు.
గౌడ సంఘ సభ్యులు రత్నగారి శ్రీనివాస్ గౌడ్, ఎక్కలగారి అనిల్ గౌడ్, రత్నగారి రాజేందర్ గౌడ్, తంగళ్లపల్లి సంతోష్ గౌడ్, రత్నగారి మహేందర్ గౌడ్, నారాగౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.