భాష / भाषा / Language:

కామారెడ్డి

బాన్స్‌వాడ శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: తెలంగాణ విద్యార్థి పరిషత్

బాన్స్‌వాడలోని శ్రీ చైతన్య పాఠశాలలో 8, 9, 10 తరగతులకు అనుమతులు లేవని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది.

బీబీపేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి.. ఘనంగా నివాళులు

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రజక సంఘం సభ్యులు పాల్గొని ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.

ముదిరాజులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి: కొరివి నరసింహులు

ముదిరాజులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు కోరారు. బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ…

మాలపాటిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి మగ్గు పోయడం

లింగంపేట మండలం మాలపాటి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం మగ్గు పోయడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్, పంచాయతీ ప్రతినిధులు…

వినాయక మండపాలకు లడ్డూ ప్రసాదం పంపిణీకి శ్రీకారం

కామారెడ్డి నియోజకవర్గంలోని వినాయక మండపాలకు లడ్డూ ప్రసాదం అందజేసే కార్యక్రమానికి బీజేపీ నాయకులు శ్రీకారం చుట్టారు.

భూర్గుల్‌లో రూ.10 లక్షల SHG భవనానికి శంకుస్థాపన

గాంధారి మండలం భూర్గుల్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా స్వయం సహాయక సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఏలే మల్లికార్జున్

కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రెస్‌మీట్‌లో శాసనసభ స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఖండించారు.

దళిత స్పీకర్‌ను అవమానించారంటూ బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నిరసన.. లింగంపేట్‌లో భారీ కార్యక్రమం

అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించేలా బీఆర్‌ఎస్ వ్యవహరించిందని ఆరోపిస్తూ లింగంపేట్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

గణేష్ మండపాల నిర్వాహకులకు కామారెడ్డి పోలీసుల కీలక సూచనలు.. ఆన్‌లైన్ ఇంటిమేషన్ తప్పనిసరి

గణేష్ మండపాల వివరాలను పోలీస్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర సూచించారు. మండపాల నిర్వాహకులు పాటించాల్సిన…

దళిత స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలకు నిరసనగా లింగంపేట్‌లో కాంగ్రెస్ ధర్నా

దళిత స్పీకర్‌పై బిఆర్‌ఎస్‌ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ నాయకులు ధర్నా…