లింగంపల్లి ఖుర్ద్‌కు కొత్త బ్రిడ్జి.. ₹4.50 కోట్లతో నిర్మాణ పనులు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్ద్ వద్ద ₹4.50 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్ద్ వద్ద ₹4.50 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలు, లింగంపేట్‌కు చెందిన బుక్క రజని దంపతులకు హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026 అందజేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్‌లకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు డా. బట్టు విఠల్ అన్నారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్, దోమకొండ, కామారెడ్డి హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీల కార్యవర్గాలు AD, DO, సిబ్బందిని కలిసి సంఘాల సమస్యలను వివరించారు.
వినాయక చవితిని పురస్కరించుకుని బీబీపేటలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కామారెడ్డి బీజేపీ డిమాండ్ చేసింది. కలెక్టరేట్‌లో AOకు వినతి పత్రం అందజేసింది.
CMR డెలివరీలు, షార్టేజీ, నాన్-ఎఫ్‌ఏక్యూ ధాన్యం, డ్రైయింగ్ లాస్, ఓపెన్ స్టాక్, ఫిజికల్ వెరిఫికేషన్, ఫైన్ల సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్…
కామారెడ్డి జిల్లాలో ఐదు నెలలుగా జరిగిన 52 ట్రాన్స్‌ఫార్మర్ చోరీలను పోలీసులు ఛేదించారు. ముగ్గురు అన్నదమ్ములను నిందితులుగా గుర్తించి 30 కిలోల కాపర్ వైర్‌ను…
బిబిపేట్ గౌడ్స్ రేణుక ఎల్లమ్మ సెకండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 ఎకరాల్లో ఈత చెట్లను నాటారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘ సభ్యులు…
కామారెడ్డి జిల్లా లింగంపేటలో బాలికను మాయమాటలతో మోసం చేశారన్న ఫిర్యాదుపై ఇద్దరు మైనర్ బాలురపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది