ఎంపీడీవో కార్యాలయానికి 75 కుర్చీలను విరాళంగా అందజేసిన సర్పంచ్ రామ్ సింగ్ నాయక్
పెద్ద కిష్టాపురం సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్ నాయక్ గారు ఎంపీడీవో కార్యాలయానికి 75 కుర్చీలను సుమారు రూ. 45,000 సొంత ఖర్చుతో అందజేశారు.
ఎంపీడీవో మంగమ్మ గారి కోరిక మేరకు ఈ కుర్చీలను కార్యాలయానికి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీలక్ష్మి, శ్రీనివాస్, రాజశేఖర్, శశికళ మరియు పెద్ద కిష్టాపురం యూత్ అభిమానులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సర్పంచ్ రామ్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.