మహబూబాబాద్ జిల్లాలో వివాహిత మృతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 25 ఏళ్ల వివాహిత చిన్నపల్లి అంకిత మృతి చెందారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆమె కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఇంట్లో అంకిత మృతి చెందిన ఘటనపై ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
భర్తతో తరచూ గొడవలు జరుగుతుండేవని, వాటి కారణంగా ఆమె మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మృతురాలి కుమార్తె కూడా కొన్నేళ్ల క్రితమే మృతి చెందినట్లు సమాచారం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.