ఎల్లారెడ్డి మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్ తండ్రి సజ్జద్ కన్నుమూత
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ. ఇమ్రాన్ గారి తండ్రి సజ్జద్ గారు సెప్టెంబర్ 23న ఉదయం పరమపదించారు.
ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు వారి స్వగృహానికి వెళ్లి, పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొని పాడే మోశారు.
అనంతరం ఇమ్రాన్ మరియు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.