ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన కార్యక్రమం
ఎల్లారెడ్డి: ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎల్లారెడ్డిలో విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవ్ టీజింగ్, మాదకద్రవ్యాల వినియోగం, మైనర్ డ్రైవింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అలాగే POCSO Actపై ప్రత్యేకంగా వివరించి, విద్యార్థులకు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్, అధ్యాపక బృందంతో పాటు షీ టీం తరఫున కానిస్టేబుళ్లు శ్రీమతి సుప్రజ, శ్రీశైలం పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.