గార్ల మేజర్ గ్రామపంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గార్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

గార్ల సర్పంచ్ భానోత్ పార్వతి హత్తిరామ్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఈ సందర్భంగా సర్పంచ్ భానోత్ పార్వతి హత్తిరామ్ నాయక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా దినమని పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎండి జరీనా బేగం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు, తోడేటి శ్రీనివాస్, పూర్ణ, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
WhatsApp Facebook X
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply