గోపాల్‌పేట్‌లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం: మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు
ఎల్లారెడ్డి నియోజకవర్గం, 22.09.2026
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్ గ్రామంలో శ్రీ సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.