కుషాయిగూడ
కుషాయిగూడ డిపోలో INTUC కాంగ్రెస్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ నాయకుల ఆహ్వానం మేరకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలేపాక అంజయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 19వ డివిజన్‌కు చెందిన రాయిని ఉదయ్, ఇంజమల్లేష్, నరేందర్, జెమినీ, నవీన్, రాజు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

