కుషాయిగూడ మరియు జమ్మిగడ్డ లోని గణేష్ మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందజేసి, గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం

వాట్సాప్ ఛానెల్ జాయిన్
0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి