పెద్ద కొడప్గల్: మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్న మంగలి రాజమణికి కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలంటే ఇంటి పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఆమె ఇంటి పన్ను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈ విషయం జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. రాజమణి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు.
అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే తన బాధ్యతగా భావిస్తూ సౌదగర్ అరవింద్ ఆర్థిక సహాయం చేయడం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

