బ్రేకింగ్ న్యూస్
జూరాల ఎడమ కాలువకు నీళ్లు విడుదల: ఫలించిన రైతుల పోరాటం
పాలమూరు రైతులు చేసిన పోరాటం ఫలించింది. జూరాల ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయించుకోవడంతో రైతుల ఆందోళనకు ఫలితం దక్కింది.
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్రంగా పోరాటం చేశారు. రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ధర్నాకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు జూరాల ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేశారు.
రైతుల పోరాటం మొద్దు నిద్ర లేపిందని, ఎట్టకేలకు నీళ్లు వదిలినట్లు ఆందోళనకారులు తెలిపారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.