కాప్రా జవహర్ నగర్‌లో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

కాప్రా జవహర్ నగర్ చంద్రపురి కాలనీ గబ్బిలాల పేటలో వినాయక చతుర్థి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.

ఈ ఉత్సవాలలో గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆటపాటల కార్యక్రమాలు రోజుకు ఒక్కొక్కటి చొప్పున జరిగాయి. ఇందులో భాగంగానే ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి కార్మెల్ స్కూల్ ప్రిన్సిపల్ లావణ్య పాల్గొని విజేతలను ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో అనూష, హారిక, కవిత, పద్మ, పూజిత, వర్షిత, మమత, విజయ, శ్రీవాణి మరియు లావణ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply