ట్యాగ్: జవహర్ నగర్

జవహర్‌నగర్‌లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిపై బేస్‌మెంట్లు?

జవహర్‌నగర్‌లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిపై బేస్‌మెంట్లు?

జవహర్‌నగర్ బి.జె.ఆర్. నగర్ సర్వే నంబర్లు 337, 338లో సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిపై బేస్‌మెంట్ల నిర్మాణాల ఆరోపణలు. విచారణకు స్థానికుల డిమాండ్.

బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీ కాంగ్రెస్ కమిటీలు ప్రకటన

బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీ కాంగ్రెస్ కమిటీలు ప్రకటన

బోడుప్పల్, చెంగిచెర్ల, జవహర్ నగర్, చంద్రపురి కాలనీ కాంగ్రెస్ డివిజన్ కమిటీలను తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రకటించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రేటర్ హైదరాబాద్ విముక్తి కన్వీనర్లుగా తుమ్మరాణి, యమున గౌడ్ నియామకం

గ్రేటర్ హైదరాబాద్ విముక్తి కన్వీనర్లుగా తుమ్మరాణి, యమున గౌడ్ నియామకం

సిపిఐ (ఎం.ఎల్) అనుబంధ సంస్థ పీఓడభ్ల్యూ (విముక్తి) గ్రేటర్ హైదరాబాద్ మహిళా కార్యకర్తల సమావేశంలో తుమ్మరాణి, యమున గౌడ్‌లను కన్వీనర్లుగా నియమించారు. రాంకీ డంపింగ్…

కాప్రా జవహర్ నగర్‌లో శివాజీ యూత్ అసోసియేషన్ ముగ్గుల పోటీలు

కాప్రా జవహర్ నగర్‌లో శివాజీ యూత్ అసోసియేషన్ ముగ్గుల పోటీలు

కాప్రా జవహర్ నగర్ చంద్రపురి కాలనీలో వినాయక చతుర్థి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.

జవహర్ నగర్‌లో గణేష్ మండపాల్లో అన్నప్రసాదం.. పాల్గొన్న నరేందర్ సర్కార్

జవహర్ నగర్‌లో గణేష్ మండపాల్లో అన్నప్రసాదం.. పాల్గొన్న నరేందర్ సర్కార్

జవహర్ నగర్, చంద్రపురి కాలనీ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాలను జనసేన పార్టీ నాయకుడు నరేందర్ సర్కార్ సందర్శించి అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చెన్నాపురం చెరువులో గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు.. 7వ రోజు నుంచి అనుమతి

చెన్నాపురం చెరువులో గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు.. 7వ రోజు నుంచి అనుమతి

చెన్నాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 7వ రోజు నుంచి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

జవహర్ నగర్‌లో జోనల్ కమిషనర్ పర్యటన.. కాలనీల సమస్యలపై అధికారులకు ఆదేశాలు

జవహర్ నగర్‌లో జోనల్ కమిషనర్ పర్యటన.. కాలనీల సమస్యలపై అధికారులకు ఆదేశాలు

జవహర్ నగర్‌లో మల్కాజిగిరి మున్సిపల్ జోనల్ కమిషనర్ సంచి గంగావర్ పర్యటించారు. ఓపెన్ నాలాలు, వర్షపు నీటి పారుదల సమస్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

పది రోజులకోసారి తాగునీరా? శాంతినగర్‌లో ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

పది రోజులకోసారి తాగునీరా? శాంతినగర్‌లో ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

జవహర్ నగర్ శాంతినగర్‌లో పది రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు సరఫరా అవుతోందని ఆరోపిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు.

తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం మూడవ రాష్ట్ర మహాసభకు పిలుపు

తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం మూడవ రాష్ట్ర మహాసభకు పిలుపు

తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం మూడవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛ, సామాజిక ప్రాతినిధ్యంపై ప్రత్యేక చట్టం…