రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ నాగిరెడ్డిపేట్ విద్యార్థిని కె. రవళి ఎంపిక
మాచారెడ్డి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాలికల విభాగం ఎంపికల్లో కేజీబీవీ నాగిరెడ్డిపేట్ విద్యార్థిని కె. రవళి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.
సెప్టెంబర్ 28, 2026న మాచారెడ్డిలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అండర్-14 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో నాగిరెడ్డిపేట్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న కె. రవళి రాష్ట్రస్థాయికి ఎంపికైంది.
రవళి ఎంపిక పట్ల పాఠశాల ప్రత్యేకాధికారి (ఎస్ఓ) గీత, పీఈటీ శోభతో పాటు పాఠశాల సిబ్బంది ఆమెను అభినందించారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.