CDC చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ ఉద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
కామారెడ్డి జిల్లా CDC చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ ఉద్దీన్ తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఇర్షాద్ ఉద్దీన్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ తన సానుభూతిని తెలియజేశారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.