రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నశక్కర్గ సర్పంచ్ దిగంబర్‌కు పరామర్శ

మద్నూర్ మండలం చిన్నశక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్ కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

— వినోద్ పర్భన్న అస్పత్వార్

ఈ వార్తను షేర్ చేయండి

WhatsApp Facebook
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply